పేద ప్రజలకు 2 వేల కూరగాయల కిట‍్ల పంపిణీ
బతంచర్ల : వైఎస్సార్‌ సీపీ నాయకులు చలం రెడ్డి, భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలు, కార్మికులకు ఆదివారం కూరగాయల కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుమారు రెండు వేల కూరగాయల కిట్లను వారికి అందజేశారు. సీఐ కేశవ రెడ్డి తన చేతుల మీదుగా కూరగాయలు…
సామజవరగమనా, నేనిల్లు దాటగలనా!
న్యూఢిల్లీ : హాస్యం ఎంతటి విషాదాన్నైనా మరపిస్తుందనడంలో సందేహం లేదు. కోవిడ్‌ మహమ్మారి ప్రపంచ దేశాలతోపాటు భారత్‌ను వణికిస్తోన్న ప్రస్తుత తరుణంలో ఇంటికే పరిమితమవుతున్న లక్షలాది మంది ప్రజలకు కాలక్షేపం కల్పించేందుకు, హాస్యంతో వారి భయాందోళనలకు కాసేపైనా దూరం చేసేందుకు సోషల్‌ మీడియా కళాకారులు తమదైన శైలిలో …
రేఖ పట్టు.. కరోనాను తరిమికొట్టు!
యాదాద్రి భువనగిరి, నిడమనూరు (నాగార్జున సాగర్‌) :  ప్రజలు  కరోనా వైరస్‌  బారినపడకుండా ఉండడానికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. అందరూ ఇళ్లకు పరిమితం కావాలని, బయట తిరగవద్దని సూచించింది. దీంతో నిత్యవసర వస్తువుల దు కాణాలు, ఆస్పత్రులు, మెడికల్‌ షాపులు మిన హా అన్నీ బంద్‌ అయ్యాయి. మద్యం దుకాణా లు సైతం …
కరోనా పరీక్షల్లో వెనకపడ్డ భారత్‌
న్యూఢిల్లీ : ‘పరీక్షలు, పరీక్షలు, పరీక్షలు జరపండీ! కరోనా వైరస్‌పై యుద్ధం చేయడానికి ఇదే అసలైన, అవసరమైన మార్గం’ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రాస్‌ అధానమ్‌ గెబ్రియేసెస్‌ మార్చి 16వ తేదీన ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అయినప్పటికీ భారత్‌ ఈ విషయంలో పెద్దగా స్పందించినట్లు లేదు. మార్చి 2…
మణిపూర్​లో తొలి కరోనా పాజిటివ్‌ కేసు
ఇంఫాల్ :  ఒకవైపు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరోవైపు  కోవిడ్ -19 (కరోనా)  మహమ్మారి క్రమంగా దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తోంది. తాజాగా మణిపూర్ రాష్ట్రంలో కరోనా తొలి కేసు నమోదైంది. దీంతో ఈశాన్య భారతానికి కూడా ఈ ప్రాణాంతక వైరస్ పాకినట్టైంది. ఉత్తర ఇంపాల్‌కు చెందిన యువతి …
సీఎం జగన్‌కు ఆర్కే లేఖ
అమరావతి :  గత ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ఇచ్చిన బలవంతపు భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన సీఎం వైఎస్‌ జగన్‌కు లేఖ రాశారు. రైతులకు ఇష్టం లేకపోయినా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం ఆనాడు టీడీ…